IND vs AUS: డే 3 స్టంప్స్.. భారత స్కోరు 141/6 2 d ago
సిడ్నీ వేదికగా మూడవ రోజు టెస్ట్‌లలో భారత్ తడబడుతుంది. రిషబ్ పంత్ దూకుడుతో ఆడి 33బంతులతో 61 పరుగులు చేసి పాట్ కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కోహ్లీ(6) మరలా హాఫ్ సైడ్ బంతికే అవుట్ అయ్యాడు. జైస్వాల్(22), రాహుల్ (13), గిల్ (13), నితీష్ (4) పరుగులు చేసారు. ప్రస్తుతం జడేజా (8), సుందర్(6) పరుగులతో గ్రీసులో వున్నారు. ఆస్ట్రేలియా తరుపున బొలాండ్ (4), కమిన్స్(1) , వెబ్‌స్టర్ (1) వికెట్లు తీశారు. 3వ రోజు ముగిసేసరికి భారత్ 145 పరుగుల ఆధిక్యంలో ఉంది.